TEJA NEWS

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు.

రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.

మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు.

ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి.. తనకు పదవి అప్పగిస్తే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తి పోసి చూపిస్తానని సవాల్ చేశారు.


TEJA NEWS