అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా..
ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు సిద్ధం..
అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా..
రాప్తాడు సిద్ధం సభ చూసిన తర్వాత వైసీపీ పట్ల ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదు..
రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం- ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు ఆలీ.