TEJA NEWS

ఖాజాగూడలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం

రంగనాథ్ ఇలానే చేస్తే మళ్ళీ కోర్టుకు పిలవాల్సి వస్తుంది

నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే ఎలా కూల్చివేస్తారని హైడ్రా లాయర్లపై హైకోర్టు జడ్జి లక్ష్మణ్ ఆగ్రహం


TEJA NEWS