TEJA NEWS

ఈ నెల 4 వ తేదీన జరిగే తన సోదరుడి కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.


TEJA NEWS