భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు
ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’
అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
బండి సంజయ్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన అసోం డీజీపీ, ఉన్నతాధికారులు
భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్ తో కలిసి చెక్ పోస్టును ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్
మరింత సులభతరం కానున్న ఇరు దేశాల మధ్య రాకపోకలు
చెక్ పోస్టు ఏర్పాటుతో భారత్ కు తగ్గనున్న లాజిస్టిక్ ఖర్చుల భారం
ఇరుదేశాల మధ్య పెరగనున్న ప్రజా సంబంధాలు
వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను సులభతరం చేయనున్న ‘‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’’
మరికాసేపట్లో అసోం సరిహద్దులో ప్రసంగించనున్న భూటాన్ ప్రధాని శెరింగ్ టోబ్గే, కేంద్ర మంత్రులు బండి సంజయ్, పవిత్ర మార్గరీటా, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్