కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం

కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం

TEJA NEWS

కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరోసారి మోడీ సర్కార్ కోసం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బౌరంపేట్ బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి, గోనె మల్లారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి,నల్ల రామచంద్రరెడ్డి ఎం జంగారెడ్డి, డి సీతారాంరెడ్డి,వై శ్రీనివాస్ రెడ్డి,బి రవి కాంత్ రెడ్డి,విజయ మహిళలు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS