ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్

TEJA NEWS

త్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్11 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌ : నారాయణ్‌పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌. 11 మంది మావోయిస్టులు మృతి.

కొహకమెట్‌ పీఎస్‌ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు.హోరాహోరీ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి