TEJA NEWS

పవన్ కళ్యాణ్‍కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు

జనవరిలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిల్ వేసిన న్యాయవాది ఇమ్మనేని రామారావు.

నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‍కు కోర్టు నోటీసులు.

తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల నుండి సహా పలు ప్రజా వీక్షక తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన పిటిషనర్.


TEJA NEWS