TEJA NEWS

హైడ్రా మరో కీలక నిర్ణయం..

హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా (Hydra) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది..

ఈమేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం (Hyderabad) బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని హైడ్రా పేర్కొంది


TEJA NEWS