నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్

నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్

TEJA NEWS

తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక యువకుడు తన లాగే ఉండటంతో అందరూ తాను అనుకున్నారని వివరణ ఇచ్చారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS