TEJA NEWS

కాంగ్రెస్‌కు ఓటేస్తే BJPకి వేసినట్లే: కేటీఆర్‌
BJP, BRS ఒక్కటేనని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే కవిత జైలులో ఉంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలను నమ్మి BRSను ఓడించారని.. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసిందన్నారు. మైనార్టీల కోసం 204 పాఠశాలలు ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని అడిగారు. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


TEJA NEWS