TEJA NEWS

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅరెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు జి.ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, ప్రేమ్ చంద్ రెడ్డి, సతీష్, పృద్వి, ప్రభు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS