సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట
లిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం
అరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరట
లభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ
దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ
చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపై
ఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నత
న్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ లోపు ఆ
పిటిషన్పై స్పందించాలని సూచించింది.
అనంతరం విచారణను రెండు వారాలకు
వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…