TEJA NEWS

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది

అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం

రాష్ర్ట అధికారిక చిహ్నంలో రాజరిక ఆనవాళ్లు ఉన్నాయి

ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నాం

తెలంగాణ తల్లి అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలి

తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు

తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి: సీఎం రేవంత్


TEJA NEWS