TEJA NEWS

డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ చేతుల మీదుగా డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభోత్సవం..

మంచిర్యాల నియోజకవర్గం

మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ షాపు ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టి పి సి సి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పయవుల పద్మముని కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంటా రజిత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సప్నా రెడ్డి ఏ వన్ హోటల్ మినాజ్ భాయ్ కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరవేజుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలియుముద్దీన్ షాప్ యాజమాన్యులు రబ్బాని అజీజ్ అండ్ బ్రదర్స్ మా పిలుపు మేరకు విచ్చేసి మాకు ఆశీర్వదించి నందుకు సురేఖ మేడమ్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు మీ తాజ్ భాయ్ మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డిసిసి జర్నల్ సెక్రెటరీ మైనార్టీ సెల్


TEJA NEWS