వైరా నియోజవర్గం *జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథం మండల వ్యాప్తంగా ప్రచార నిమిత్తం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశానుసారంగా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ (PACS) చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి * సూచనలు మేరకు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో *వెంగన్నపాలెం MPTC దుదుకూరి మధుసూదన్ రావు,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్, లకావత్ లచ్చు,ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, పోతురాజు నాగరాజు, దుదుకూరి సుమంత్, శిరం శెట్టి నరసింహారావు, చందా,మిరియాల కిరణ్ కుమార్, భానోత్ వెంకట్రావు, పత్తిపాటి మోహన్, మల్కం వీరభద్రం, కాకా బాబు,మంద సురేష్,మంద దేవేందర్, పోతురాజు రాములు,
జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంటరీ(MP) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ప్రచార వాహన ప్రారంభోత్సవం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…