TEJA NEWS

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.


TEJA NEWS