ధర్నాకు దిగిన రాజకీయ పార్టీల నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధి)
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి మండల్ పర్వేద గ్రామములో శంకర్పల్లి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు తన సిబ్బందితో మధ్యాహ్న 3 గంటలకు చేరుకొని హల్చల్ సృష్టించారు. ఒకేసారిగా ఉన్నట్టుండి తమలాటిలకు పని చెప్పి గ్రామస్తులను ఓట్లు వేసేందుకు వెళుతున్న ఓటర్లను చెదరగొడుతూ లాఠీలు గెలిపించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉత్రికత వాతావరణం నెలకొని ప్రజలంతా భయందోళనతో పరుగులు తీశాను. ఈ ఘటనలో పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో పలువురు గాయపడ్డారు. దీన్నంతా అక్కడే ఉండి గమనించిన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన ఎంపిటిసి చేగూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ ఎల్లయ్య,కృష్ణారెడ్డి,గోవర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలంతా ధర్నాకు దిగారు. పోలీస్ జులుం నశించాలని, అతిగా ప్రవర్తించిన పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిటిసి వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ లు మాట్లాడుతూ…ఏ కారణం లేకుండా దురుసుగా ప్రవర్తించిన లాఠీ ఛార్జ్ చేయించిన ఇన్స్పెక్టర్ నాగరాజును రెస్పాండ్ చేయాలని, లాఠీ ఛార్జీకీ పాల్పడిన పోలీసు అధికారి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంతవంతమైన వాతావరణం లో పోలింగ్ జరుగుతుండగా పోలీసులు అతిగా వ్యవహరించి లాఠీలు జుళిపించారన్నారు.ఈలాఠీ చార్జిని ఏ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుడు తీవ్రంగా ఖండించారు. చివరికి గ్రామస్తులు చేపట్టిన ధర్నాకు దిగివచ్చిన పోలీసులు గ్రామస్తులకు క్షమాపణ చెప్పడం వారంతా శాంతించారు.
పర్వేదలో లాఠీచార్జి-ఉద్రిక్తతహాల్ చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ ఏ.నాగరాజ్
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…