TEJA NEWS

అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 50 కోట్ల మంది దాకా ఆదివాసీలు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వారు 5%లోపే కానీ వారు ఏడు వేల భాషలు మాట్లాడుతారు. 5 వేల విభిన్న సంస్కృతులను ఆచరిస్తున్నారు. వారి జీవన విధానం పర్యావరణ హితంగా ఉంటుంది. ప్రపంచీకరణ ప్రభావం వారి సంస్కృతిని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ఆదీ వాసీల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ( యునెస్కో) ఏటా ఆగష్ట్ 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది


TEJA NEWS