అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

TEJA NEWS

Interstate ganja gang arrested

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేపోలీసులు ఒరిస్సాకు చెందిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. ఒరిస్సా నుంచి పుణెకు గంజాయిని అక్రమంగా రైళ్లో తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ. 6లక్షల విలువైన 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ డీఎస్పీ ఎస్. ఎన్. జావేద్ వెల్లడించారు. తనిఖీల్లో మజీద్, రమేష్, పోలీసులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS