గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మీ రూ.500/- లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం
ముఖ్య అతిథి:
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
విశిష్ట అతిథి:
శ్రీమల్లు బట్టి విక్రమార్క గారు
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్ధిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖమాత్యులు
సభాద్యక్షులు:
శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
గౌరవ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామాత్యులు
వేదిక:
ఫరా ఇంజనీరింగ్ కాలేజి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా.
సమయం:
తేది: 27, ఫిబ్రవరి.
సాయంత్రం: 04.00 గంటలకు.