రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది

రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది

TEJA NEWS

లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు.

ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది.

వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది.

నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.

దీంతో ఈ సినిమా భారీ నష్టాల్లో కూరుకుపోయింది

Print Friendly, PDF & Email

TEJA NEWS