డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

TEJA NEWS

It was Janaiah Yadav who met Kishan Reddy politely in Delhi

ఢిల్లీ కేంద్రంలోని లోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ D.C.M.S చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్,ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page