TEJA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉదయం తెలుగు దిన పత్రిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రిపోర్టర్ తాళ్ళ అనంతరావు.ఈ సందర్భంగా ఉదయం తెలుగు దినపత్రిక వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి, సీనియర్ నాయకులు, యువ నాయకులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS