TEJA NEWS

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరన్ రావు


TEJA NEWS