రాయికల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఆసుపత్రిలో వార్డులలో తిరిగి రోగుల తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే,ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.ఆసుపత్రిలో పలు సమస్యలు,మరుగు దొడ్ల సమస్య ఆసుపత్రి సిబ్బంది తెలపగా సమస్యను పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు గన్నే రాజీ రెడ్డి,డా.శశి కాంత్,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే
Related Posts
ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన
TEJA NEWS ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన వనపర్తి రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం అంబేద్కర్…
జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం…
TEJA NEWS •జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.. కోదాడ సూర్యాపేట జిల్లాఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా…