TEJA NEWS

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గనికి చెందిన నిరుపేదలు 15మంది కి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి,ఉచిత కంటి అద్దాలు, మందులు పంపిణి చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో
డా.విజయ్,నాయకులు చేట్ పల్లి సుధాకర్,బొడ్డు దామోదర్,శ్రీనివాస్ రావు,శ్రీరామ్ బిక్షపతి,మహిపాల్ రెడ్డి,మారుతి,గంగ నీలయ్య,చంద్రమౌళి,మల్లేశం, బుచ్చిరాజం,ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS