జాగృతి మహిళ మండలి వారు ప్రెసిడెంట్ లక్ష్మికుట్టి.కోఆర్డినేటర్ యం రాజేశ్వరి

జాగృతి మహిళ మండలి వారు ప్రెసిడెంట్ లక్ష్మికుట్టి.కోఆర్డినేటర్ యం రాజేశ్వరి

TEJA NEWS

Jagriti Mandali is President Lakshmi Kutty. Coordinator Yam Rajeshwari

జాగృతి మహిళ మండలి వారు ప్రెసిడెంట్ లక్ష్మికుట్టి.కోఆర్డినేటర్ యం రాజేశ్వరి.సెక్రటరి శాంత. ట్రెజరర్ పవన కుమారి.అడ్వయిజర్ హిమనళిని.ఆద్వర్యంలో ఇంకా సభ్యులు అందరు కలిసి ఇరవై మంది పేద పిల్లలకు జ్యోతి నగర్ జ్యోతి హై స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు.వ్యాక్యాతగా దీప వ్యవహరించారు మంజుల రోహిణి తమ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమం తమకు ఎంతో ఆనందం సంతృప్తిని కలుగచేసింది అని ముఖ్య అతిథి డా.ఆరతి వ్యక్తం చేశారు జాగృతి మహిళ మండలి వారు ఇటువంటి కార్యక్రమాలు మరేన్నో నిర్వహిచాలని తనుజ అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS