రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ
రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు జీవోను జారీ చేసింది. అయితే, విడుదలయ్యే ఖైదీలు ఒక్కొక్కరు రూ. 50వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడునెలలకోసారి జ్లిలా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. విడుదలయ్యే ఖైదీల్లో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. విడుదలయ్యే ఖైదీలను ఆయా జైళ్ల నుంచి చర్లపల్లి కేంద్ర కారాగానికి తరలించనున్నారు.
రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ
Related Posts
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన
TEJA NEWS ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డులో పర్యటిస్తు…
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమార్ గౌడ్
TEJA NEWS పీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమార్ గౌడ్ కామెంట్స్ విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తీ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బందాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పైన…