
మహబూబాబాద్ జిల్లా,డోర్నకల్ నియోజక వర్గం లోని కురవి మండల, కాకులబొడు తండా మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా కాకులబోడుతండా గ్రామంలోని వారి నివాసం లో కిషన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ ,
కార్యక్రమంలో పాల్గొన్న డోర్నకల్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మన్యు ప్యాట్ని, ఐలి నరహరి గౌడ్, బోడ శ్రీను,నెహ్రూనాయక్,అల్లూరి కిషోర్ వర్మ,బాదే నాగయ్య, బద్రు, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి,మహబూబాబాద్ మాజీ సర్పంచ్ నెహ్రు నాయక్,కాకుల బొడు తండా గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బద్రు,మాజీ ఉప సర్పంచ్ ఏలేందర్, తదితరులు
