TEJA NEWS

“కలేషా” మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ …

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ -1 లో నూతనంగా ఏర్పాటుచేసిన “కలేషా మెడికల్ అండ్ జనరల్ స్టోర్” ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, నాయకులు మక్సుద్ అలీ, జానయ్య, సంక్షేమ సంఘం సభ్యులు సత్తి రెడ్డి, సత్యం, దేవేందర్ రెడ్డి, ఖాసీం పీర, బొంబాయి శ్రీను, వేణు, సాంబశివ రావు, చంద్రమౌళి, నర్సింహా రెడ్డి, రమణ రెడ్డి, నజీర్, ఆంజనేయులు, అజయ్, వెంకటేష్, రాజు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS