హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్.
రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది…