TEJA NEWS

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,విద్యుత్ సరఫరాలు మంచినీటి సరఫరాలు అంతరాయం ఏర్పడిందని అన్నారు , గెలిచిన 100 రోజులలోనే ఆరు గారంటీ పథకాలని అమలు చేస్తామని మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని అన్నారు, టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీగా గెలిపించి పార్లమెంటుకు పంపించే బాధ్యత అందరిపై ఉందని శంకర్పల్లి మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ మర్రివాగు రాజు అన్నారు


TEJA NEWS