ముషంపల్లికి రాబోతున్న కేసీఆర్
ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్
నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి
బీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్
ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్