TEJA NEWS

కేసీఆర్.. టార్గెట్ బీజేపీనా? కాంగ్రెస్ నా?

కేసీఆర్.. టార్గెట్ బీజేపీనా? కాంగ్రెస్ నా?
TG: కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన టార్గెట్ బీజేపీనా ? కాంగ్రెస్‌నా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.ఒక వేళ కేసీఆర్ రంగంలోకి దిగి.. కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తే.. అది బీజేపీకే ప్లస్ అవుతుంద్న అబిప్రాయం ఉంది. రాజకీయ చాణక్యుడిగా కేసీఆర్ వ్యూహాలు ఏ దిశగా అమలు చేస్తారోనని బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


TEJA NEWS