ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్‌లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్నాథ్ ధామ్‌కు చేరుకుంటుంది
ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…