TEJA NEWS

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారు. కాగజ్‌నగర్‌ నుండి ఉదయం 5:30 బయలు దేరి 10 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. మళ్ళీ వరంగల్ నుండి మధ్యాహ్నం12 గంటలకు బయలు దేరి సాయంత్రం 4 గంటలకు కాగజ్‌నగర్‌ చేరుకుంటుంది. మేడారం వెళ్ళే భక్తులకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది


TEJA NEWS