TEJA NEWS

సత్యనారాయణవ్రత కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ వాసులు పోలీస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వివాహం సందర్బంగా వారి స్వగృహమున సత్యనారాయణవ్రత కథ ఏర్పాటు చేసుకున్న సందర్బంగా ప్రత్యేక పూజలో పాల్గొన్నా కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగి రెడ్డి, జగదీష్, రవి, కరాటే రవి మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS