TEJA NEWS

సత్యనారాయణవ్రత కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోగికర్ కరణ్ స్వగృహమున సత్యనారాయణవ్రత కథ ఏర్పాటు చేసుకున్న సందర్బంగా ప్రత్యేక పూజలో పాల్గొన్నా కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు యూసుఫ్,అఫ్సర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నాగరాజు, అనిల్ రెడ్డి, NMC మైనారిటీ ప్రెసిడెంట్ అంజాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS