ఏపీ, తెలంగాణకు KRMB (కృష్ణా నది బోర్డ్) ఆదేశాలు
ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి
అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి
బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి
ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నెల రోజుల్లో కృష్ణా బోర్డుకు అప్పగించాలి
ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్స్ పై వారంలో కార్యాచరణ రూపొందించాలి