TEJA NEWS

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

లాస్య నందిత మృతిపై స్పందించిన కేటీఆర్..

లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను..నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను..

వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం..


TEJA NEWS