TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..


*అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి ఎంపీ గా ఉండి మల్కాజిగిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు
రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ గా ఉండి ప్రజలను మోసం చేసిండు.
రేవంత్ రెడ్డి ఎంపీ గెలిసి అయన పదవులు అనుభవించాడు. ప్రజల బాధల్ని మరిచాడు
ఆరు గ్యారంటీలు ఎక్కడికి పొయ్యాయి
*కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బిజెపి కి ఓటు వేసినట్టే
మల్కాజిగిరి ప్రజలకు అందుబాటులో ఉంటా నేను ఇక్కడి వాడిని ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంటా
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ , మన ఇంచార్జ్ భేతి సుభాష్ రెడ్డి , బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ , బాల్ నగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి , ఫతేనగర్ కార్పొరేటర్,పగడాల సతీష్ గౌడ్ , బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


TEJA NEWS