Spread the love

కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు జననేత మాధవరం కృష్ణారావు అన్న జన్మదిన సందర్భంగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేక చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా శివ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో 300 మంది విద్యార్థి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు