కిడ్జీ ప్లే స్కూల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలోని 26వ వార్డు కేవీఆర్ వ్యాలిలొ నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్లే స్కూల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనీల్, రఘు, రాధిక, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు…