
కోర్టు నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వండి-లాయర్లు
చిలకలూరిపేట పట్టణంలో ని ఎన్నార్టీ సెంటర్ లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనం లో ఉన్నందున సొంత కోర్టు భవనం నిర్మాణనికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను కలసి విన్నవించారు.
ఈ విషియం పై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సానుకూలంగా స్పందించారు.
శాసనసభ్యులు స్పందించి త్వరలో దీనిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
