నెల్లూరు డివిజన్ “భారతీయ జీవిత భీమా ఏజెంట్ల సమాఖ్య” (లియాఫీ) జనరల్ బాడీ మీటింగ్ అంగ రంగ వైభవం గా, అంబరాన్ని తాకే విధముగా ఈనెల 26 న జరుగుతుంది సౌత్ సెంట్రల్ జోన్ లియాఫీ ఉపాధ్యక్షలు పూసులూరి రమేష్ బాబు తెలిపారు. భారత దేశంలో నే మొదటి సారిగా ఈ మహాసభ కు లియాఫీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, అలాగే ఏస్ సి జడ్ అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి మరియు 3 రాష్ట్రాల నుండి 7 డివిజనల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటున్నారని ఈ సమావేశం నకు సుమారు 2000 ల మంది పై న డెలిగేట్స్ హాజరు అయ్యే ఈ మహాసభ కు తెలంగాణ ప్రాంతం నుండి వరంగల్ డివిజన్ నుండి సౌత్ సెంట్రల్ జోన్ లియాఫీ ఉపాధ్యక్షలు పూసులూరి రమేష్ బాబు వరంగల్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిషులు పాసంగుల రామారావు, రావుల నారాయణ మరియు కోశాధికారి దారావత్ హరి లు హాజరు కాభోతున్నారని పుసులూరి రమేష్ బాబు పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 26న లియాఫీ జనరల్ బాడీ మీటింగ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…