TEJA NEWS

ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల

శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు.

విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను.

అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌.

మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గొల్లు కృష్ణ.

విజయవాడ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్‌.

ఒంగోలు లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుధాకర్‌ రెడ్డి.

నంద్యాల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా లక్ష్మీనరసింహ యాదవ్.

అనంతపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లికార్జున్.

హిందూపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సమద్‌ షాహీన్‌


TEJA NEWS