TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్ సికింద్రాబాద్ లో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనం లో బౌరంపేట్ మహిళలతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా కన్వినర్ డా ఎస్ మల్లారెడ్డి పీసరి కృష్ణారెడ్డి మహిళా నాయకురాలు అమలేశ్వరి తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS