TEJA NEWS

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు