మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు వీర్ భగత్ సేవక్ సభ్యులు.ఈ సందర్భంగా ప్రగతి నగర్ లో వైకుంఠ ధామం ఏర్పాటుకు కృషి చేయగలరని వినతి పత్రం అందజేశారు.భాగంగా మేయర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రటరీ నబీ శర్ఫీ ,కృష్ణంరాజు,బలవంత్ రెడ్డి,నర్సింహులు,సారయ్య,విజయ్ కుమార్,రమేష్,వీర్ భగత్ సేవక్ సభ్యులు ప్రెసిడెంట్ వంశీకృష్ణ,ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి ఆయా అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…